Home
Rangareddy
The Directives Of The Central Election Commission The Government Has Appointed Bharti Holikeri As The District Collector Of Rangareddy
Bharti Holikeri | జిల్లా నూతన కలెక్టర్ భారతీ హోలికేరీ
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా భారతి హోలికేరీని నియమించింది.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13 : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా భారతి హోలికేరీని నియమించింది. ఈ మేరకు ఆమె శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్‌రెడ్డి, ఏవో ప్రమీలా కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ హరీశ్‌ను ఇటీవలే ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో భారతి హోలికేరీ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

