Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Smart Ration Cards | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్‌కార్డుల్లో చిరునామాలు తప్పుగా నమోదయ్యాయి. వాటిని అందుకున్న ప్రజలు అందులోని చిరునామాలు చూసి షాక్‌కు గురయ్యారు. తమ ఊరికి బదులు మరో ఊరి పేరు కార్డులో రావడంతో తల లు పట్టుకుంటున్నారు.
Smart Ration Cards | నందిగామ, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్‌కార్డుల్లో చిరునామాలు తప్పుగా నమోదయ్యాయి. వాటిని అందుకున్న ప్రజలు అందులోని చిరునామాలు చూసి షాక్‌కు గురయ్యారు. తమ ఊరికి బదులు మరో ఊరి పేరు కార్డులో రావడంతో తల లు పట్టుకుంటున్నారు.
మండలం లోని రంగాపూర్ గ్రామంలో 950 మందికి కార్డులను అధికారులు పం పిణీ చేయగా అందులో రంగాపూర్‌కు బదులు చేగూరు గ్రామ పేరు అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక కార్డులో చిరునామా తప్పుగా పడిందేమో అని అనుకుంటే పంపిణీ చేసిన ప్రతి కార్డులోనూ ఊరి పేరు తప్పుగానే ఉన్నది. అధికారులు స్పందించి రేషన్‌కార్డులో గ్రామాల పేర్లను సరి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మేకగూడలో ఇలా..
పేరు గొప్ప.. ఊరు దిబ్బలా మారింది ప్రభుత్వం తీరు. పేదల కోసం స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి గాలికి వదిలేసింది. మండలంలోని మేకగూడ పంచాయతీకి చెందిన సుమారు 700 కార్డుల్లో గ్రామం పేరు నందిగామగా తప్పుగా నమోదైంది. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా కార్డుల్లో పేరు తప్పుగా వచ్చింది నిజమేనని.. ఉన్నతాధికారులతో చర్చించి నూతన కార్డులను పంపిణీ చేసేలా చర్యలు తీసు కుంటామని వారు సెలవిచ్చారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

