తీజ్ సంబురాలు
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

ఆమనగల్లు : మేడిగడ్డలో తీజ్సంబురాలు అంబరానంటాయి. గిరిజన మహిళలు సంప్రాదాయ దుస్తులు ధరించి డప్పుచప్పులు, ఆట-పాటలతో వేడుకలను జరుపుకున్నారు. గురువారం వేడుకలకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై బుట్టలను నెత్తిపై ఎత్తుకుని అందరిని సంబురపరిచారు.

గిరిజనులు ప్రతీయేటా నిర్వహించే తీజ్‌పండుగ వేడుకలు భావితరాలకు ఎంతో ఉపయోగపడుతాయని వారు పేర్కొన్నారు. అనంతరం తండాలో మహిళలు తీజ్బుట్టాలను నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్చించారు. పంటలు బాగా పండాలని, పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడకుండా చల్లంగా కాపాడాలి తల్లి అంటూ గిరిజనులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల తండావాసులతో పాటు ఆమనగల్లు పట్టణం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

