స్ట్రాంగ్ రూంకు పోస్టల్ బ్యాలెట్లు
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు ఆదివారం తరలించారు.
- కట్టుదిట్టమైన భద్రత నడుమ చేవెళ్లలోని శ్రీ బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాల్‌కు తరలింపు
షాబాద్, మే 12: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు ఆదివారం తరలించారు. రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక స్వీయ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది.
ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను ముందుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చగా, వాటిని పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కంటైనర్ వాహనంలో ఆదివారం కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూంకు చేర్చారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్‌కుమార్ కటారియాతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, చేవెళ్ల ఆర్డీవో/ఏఆర్వో సాయిరాం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున వారి ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా భద్రపర్చి, స్ట్రాంగ్ రూంకు సీల్ వేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

