రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తలకొండపల్లి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని రాంపూర్, జంగారెడ్డిపల్లి, మెదక్‌పల్లి గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరెటి వెంకన్నతో కలిసి పల్లెప్రకృతి వనాలతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఏస్సీ కాలనీలు, ఎస్టీ తండాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నరని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌లు ధరణి శివశంకర్‌రెడ్డి, వరలక్ష్మీరాజేందదర్రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షడు దశరథ్‌నాయక్, జడ్పీకో-ఆప్షన్ సభ్యుడు రహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

