hyderabad | అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది : ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా

ఆర్కేపురం : అన్నిదానాల్లోకెల్ల అన్నదానం ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తా అన్నారు. ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాడేపల్లి వెంకటేశంగుప్తా ఆధ్వర్యంలో అమావాస్య అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తా హాజరై అన్నవితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లి వెంకటేశంగుప్తా దేవాలయంలో ప్రతి అమవాస్యకు అన్న ప్రసాద వితరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, ఆలయ చైర్మన్ జగిని రమేష్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాపిశెట్టి పురుషోత్తంగుప్త, పి.శ్రీనివాస్, అనిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

