Trsv | ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నిట్టు జగదీశ్వర్

ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం మండలము కప్పపహాడ్ గ్రామానికి చెందిన విద్యార్థి నేత నిట్టు జగదీశ్వర్ నియమితులయ్యాడు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
జగదీశ్వర్ ఇంటర్ స్థాయి నుంచే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి విద్యార్థి నేతగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా నిట్టు జగదీశ్వర్ మాట్లాడుతూ క్రమశిక్షణ గల నేతగా టిఆర్ఎస్ పార్టీ ఆశయాలను విద్యార్థినీ, విద్యార్థుల్లోకి తీసుకెళ్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్వీ బలోపేతానికి కృషి చేస్తానని జగదీశ్వర్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతం దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. కాగ తన నియమకానికి కృషి చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిలకు ఈ సందర్భంగా జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపాడు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

