ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ రంజిత్ రెడ్డి
ఎంపీ రంజిత్ రెడ్డి | నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ సభ్యుడు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పరిశీలించారు.

హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను ఆహ్వాన కమిటీ సభ్యుడు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పరిశీలించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ ఇతర నాయకులతో కలిసి హైటెక్స్ లో పర్యటిస్తూ..ఏర్పాట్లపై తగు సూచనలు చేస్తున్నారు.
ఆదివారం కూడా పర్యటిస్తూ..ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. 20 సంవత్సరాలపార్టీ ఉత్సవాలను తన నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అట్లాగే రేపు జరిగే ప్లీనరీ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఎంపీ రంజిత్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు వున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

