‘ప్రగతి’ నిరంతరం కొనసాగాలి

మేడ్చల్ రూరల్, జూలై 8 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పది రోజులతోనే సరిపెట్టవద్దని, నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సర్పంచులు, కార్యదర్శులకు సూచించారు. మేడ్చల్ మండల పరిధిలోని సోమారం, పూడూరు, లింగాపూర్ గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీపీఓ రమణమూర్తి, డీఆర్డీఓ పద్మజరాణి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
కొల్తూర్‌లో కలెక్టర్ పర్యటన
శామీర్‌పేట : పల్లె ప్రగతిలో భాగంగా మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామంలో కలెక్టర్ శ్వేతామహంతి పర్యటించారు. గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్, డీపీఓ, సర్పంచ్ శిల్పాయాదగిరి, వైస్ ఎంపీపీ , ఎంపీడీఓ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- swetha mohanty ias
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

