కలెక్టరేట్ నిర్మాణ పనుల పరిశీలన

శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై చివరి వారం వరకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. భవనం సమీపంలో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్వాంసన్, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసమూర్తి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

