బ్రాహ్మణులకు సహాయక రుణాలు పెంచాలి

పీర్జాదిగూడ, ఆగస్టు 1: కరోనా సమయంలో బ్రాహ్మణులు ఎదురొంటున్న ఇబ్బందులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని, వెనకబడిని వారిని ఆదుకోవడానికి ఇచ్చే సహాయక రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని మేడ్చల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాలకుర్తి శేషగిరిరావు, రెండు చింత రామ్మూర్తి, రాంబాబులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారిని కలిసి వినతి పత్రం ద్వారా వెల్లడించారు. కరోనా సమయంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ ఇండ్లు ఇప్పించాలన్నారు. విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయాలన్నారు. పరిషత్ స్కీమ్స్, సేవలు, అన్ని వేళలా అందుబాటులో ఉండేటట్లు చూడాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- ramanachari
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

