Medchal | న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
New Year calendar | కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్వీ కార్యకర్త రవికిరణ్ రూపొందించిన ఆంగ్ల సంవత్సరాది 2022 క్యాలెండర్ను రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆదివారం ఆవిష్కరించారు.

మేడ్చల్ మల్కాజిగిరి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్వీ కార్యకర్త రవికిరణ్ రూపొందించిన ఆంగ్ల సంవత్సరాది 2022 క్యాలెండర్ను రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆదివారం ఆవిష్కరించారు. అలాగే మరొక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ రవికిరణ్ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నూతన సంవత్సరంలో అందరికి మంచి జరుగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో 125 డివిజన్ కార్పొరేటర్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు డి విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు అముర ఇంద్రసేన గుప్తా, వార్డ్ మెంబర్ అజయ్ ప్రసాద్ గుప్తా, సుంకరి శివ ముదిరాజ్, కేబుల్ విజయ్, శంకర్, సుమన్, సన్నీ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

