స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు.
వికారాబాద్,జూన్ 26 : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బాలబాలికల ఎంపికలకు సంబంధించిన పోస్టర్ను వికారాబాద్ జిల్లాలో ఉండే బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హనుమంతరావు, డీపీఆర్వో చెన్నమ్మ, మ్సత్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

