సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

షాబాద్ : బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని హైతాబాద్, సంకెపల్లిగూడ, షాబాద్, గొల్లూరుగూడ గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేయడం జరుగుతుందన్నారు.
శంకర్పల్లి మండలంలో..
శంకర్పల్లి : మండలంలోని గ్రామాల్లో గురువారం పార్టీ పిలుపు మేరకు టీఆర్ఎస్ జెండా పండుగను నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్లో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవిందర్ జెండా ఎగుర వేశారు.
మొయినాబాద్‌లో..
మొయినాబాద్ : పార్టీ శ్రేణులు ఉత్సాహంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ మండల అద్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జెండాను ఆవిష్కరించారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

