Fire Accidents | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి
Fire Accidents | అగ్ని ప్రమాదాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలన్నారు చేవెళ్ల ఫైర్‌స్టేషన్ ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి. సూచించారు.
Fire Accidents | చేవెళ్లటౌన్, ఏప్రిల్ 20 : అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా 14 నుండి కొనసాగిన అగ్ని మాపక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఫైర్‌స్టేషన్ ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా నివాసాల్లో విద్యుత్ పరికరాలకు నిప్పంటుకుంటే దానిని నీటితో ఆర్పవద్దని, వెంటనే కరెంటు ఆఫ్ చేయాలన్నారు.
ఇంట్లోని పిల్లలను గ్యాస్ స్టవ్‌కు దూరంగా ఉంచాలని ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి సూచించారు. ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101కి ఫోన్ చేసి అగ్ని ప్రమాద సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫైర్‌మెన్స్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

