ACB Raids | రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ ఇంజినీర్
ACB Raids | రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి హిమాయత్ సాగర్ సెక్షన్ గంధంగూడ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ అమర్ సింగ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
రంగారెడ్డి : అవినీతి నిరోదక శాఖ అధికారుల వలకు మరో విద్యుత్ అవినీతి అధికారి చిక్కాడు. రంగారెడ్డి ( Rangareddy District ) జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి హిమాయత్ సాగర్ సెక్షన్ గంధంగూడ 33/11 కేవీ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ అమర్ సింగ్( AE Amarsingh) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అపార్ట్మెంట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏఈ లంచం డిమాండ్ చేశాడు. శనివారం బాధితుడి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

