మొయినాబాద్, చేవెళ్ల లోని బార్ల మంజూరుకు లక్కీ డ్రా తీసిన అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి
కొత్తగా ఏర్పాటైన మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలో నూతనంగా బార్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మొయినాబాద్, అక్టోబర్ 16 : కొత్తగా ఏర్పాటైన మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలో నూతనంగా బార్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీకి రెండు బార్లు, చేవెళ్ల మున్సిపాలిటీకి ఒక బారు చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 12వ తేదీ వరకు బార్లకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం సమయం కల్పించింది. మొయినాబాదులో రెండు బార్లకు కలిపి 664 దరఖాస్తులు రాగా, చేవెళ్ల బార్‌కు 20073 దరఖాస్తులు వచ్చాయి.
అయితే శుక్రవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పివి కన్వెన్షన్ హాల్లో లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది. లక్కీ డ్రా కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించింది. అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి లక్కీ డ్రాను తీయగా మొయినాబాద్ మున్సిపాలిటీ లో ఒక బార్ మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం జాగీర్ గ్రామానికి చెందిన బిక్షపతి గౌడ్‌కు రాగా, చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన డి రవీందర్ రెడ్డికి వచ్చాయి. చేవెళ్ల మున్సిపాలిటీకి చెందిన బార్ విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి వచ్చింది. లక్కీ డ్రా కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

