విజయ్ దేవరకొండతో రిలేషన్‌పై ఓపెన్ అయిన రష్మిక
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలిచ్చింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలిచ్చింది. విజయ్ దేవరకొండతో మీకున్న అనుబంధం గురించి చెప్పమని కోరగా..విజయ్ తనకు గొప్ప స్నేహితుడని పేర్కొంది.
అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు..మీ సక్సెస్ సీక్రెట్ ఏంటనే అడగ్గా… విజయానికి దగ్గరి దారులుండవని, కష్టించి పనిచేయడం ఒక్కటే మార్గమని వివరించింది. సులభంగా లభించినదేదీ జీవితంలో సంతోషాన్ని తీసుకురాదని తెలిపింది. దేవుడు ప్రత్యక్షమై కేవలం ఒకే ఒక కోరికను తీర్చే వరమిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా…లోకంలోని బాధనంతా మటుమాయం చేసి అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయమని కోరతానని చెప్పింది. ధూమపానాన్ని తాను అసహ్యించుకుంటానని..తన చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ కాల్చితే అసౌకర్యంగా ఫీలవుతున్నానని తెలిపింది. మంచి వ్యక్తిత్వంతో పాటు డబ్బుల విషయంలో పొదుపుగా ఉండే అబ్బాయిలు తనకు బాగా నచ్చుతారని చెప్పుకొచ్చింది.

( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram ) 
( Photos : Instagram )
Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

