Independence Day celebrations | దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు మొదలయ్యాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు ఒక్కరోజు ముందు నుంచే సంబురాలు జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మువ్వన్నెల జెండాను పట్టుకుని మురిసిపోతున్నారు. దానికి సంబంధించిన చిత్రాలు మీకోసం..