మన కొండపోచమ్మ సాగర్ సోయగమిది
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఎయిర్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింగ్ మాస్టర్ అనే ఓ ప్రైవేటు సంస్థ గత ఏడాది నవంబర్‌లో ఎయిర్ సఫారీని ప్రారంభించింది.
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఎయిర్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింగ్ మాస్టర్ అనే ఓ ప్రైవేటు సంస్థ గత ఏడాది నవంబర్‌లో ఎయిర్ సఫారీని ప్రారంభించింది. ఆకాశంలో విహరిస్తూ ప్రాజెక్ట్ అందాలతో పాటు చుట్టుపక్కల పొలాలను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించింది. ఎయిర్ సఫారీ చేయాలంటే ఐదు నిమిషాలకు రూ.2500, 10 నిమిషాలకు రూ. 4వేలు, 15 నిమిషాలకు రూ.6వేలు, 25 నిమిషాలకు రూ.8వేల చొప్పున చార్జ్ చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకురాలు వేదికా సింగ్ తెలిపారు.



లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
తెలంగాణలో ఆనందోత్సహాల మధ్య హోలీ వేడుకలు
Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!













