Google on Drugs Discovery | కృత్రిమ మేథతో గూగుల్ డ్రగ్స్ డిస్కవరీ..!
Google on Drugs Discovery | డ్రగ్స్ డిస్కవరీ కోసం గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్.. కృత్రిమ మేథ సాయంతో ఐసోమార్పిక్ ల్యాబ్‌ను స్థాపించింది.

Google on Drugs Discovery | సెర్చింజన్ గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ తాజాగా కొత్త సంస్థను నెలకొల్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి ఔషధాలు.. డ్రగ్స్ డిస్కవరీ కోసం ఈ సంస్థ పని చేయనున్నది. ఈ సంస్థ పేరు ఐసోమార్పిక్ ల్యాబ్స్. లండన్‌లో అల్ఫాబెట్ రీసెర్చ్ ల్యాబ్ దీప్మైండ్తో కలిసి ఐసోమార్పిక్ సుదీర్ఘ కాలం పని చేయనున్నది. ఇప్పటికే ప్రోటీన్ల రూపురేఖలు, గుణగణాలను అంచనా వేయడంలో డీప్‌మైండ్ ఆల్గోరిథమ్స్ అడ్వాన్స్ దశలో ఉంది. టెక్నాలజీ సాయంతో నూతన ఔషధాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో యావత్ డ్రగ్స్ డిస్కవరీ ప్రాసెస్ చేపట్టేందు (reimagine)కు ఏర్పాటు చేసిన కమర్షియల్ వెంచర్ ఐసోమార్పిక్ ల్యాబ్స్ అని డీప్ మైండ్ అధిపతి, సహ వ్యవస్థాపకుడు డెన్నిస్ హస్సాబిస్ గురువారం తన బ్లాగ్‌లో రాసుకున్నారు. తొలిదశలో ఐసోమార్పిక్ ల్యాబ్స్‌కు హస్సాబిస్ సీఈవోగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఔషధ రంగంలో అల్ఫాబెట్ పలు వెంచర్లు నిర్వహిస్తోంది.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- drugs discovery
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

