Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యువతి మృతి
Road Accident | ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రసన్న న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రసన్న న్యూజెర్సీ ( New Jersey ) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) లో దుర్మరణం చెందారు. 2022లో అమెరికా ( America ) కు ఉన్నతాభ్యాసం కోసం అక్కడకు వెళ్లిన ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఉంది .
ఈ క్రమంలో మంగళవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దె కారులో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. తమ కూతురు ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

