తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ |సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు.

హైదరాబాద్ : సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం ఆన్లైన్లో జూమ్ ద్వారా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ఉగాది వేడుకల్లో భాగంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. మన పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా వేడుకలకు చేయూత నందించిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జూలూరి సంతోష్ కుమార్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, నంగునూరి సౌజన్య, శివ ఆవుల వ్యవరించారు.

ఇవి కూడా చదవండి..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహాత్య
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

