‘తెలంగాణ దళిత బంధు’పై ఎన్నారైల హర్షం
తెలంగాణ దళిత బంధు | దళితుల సాధికారత సాధనకు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : దళితుల సాధికారత సాధనకు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ఎన్నారైలంతా స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు.
‘‘గత పాలకులు దళితులని ఓటు బ్యాంకులా మాత్రమే చూశారు తప్పా ఎన్నడూ వారి అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో దళితులంతా గౌరవంగా బతికేలా.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. దళితుల సాధికారతకు రూ.1200 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించి, వెంటనే అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. సందర్భం ఏదైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాలి’’ అని అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

