TASA | టీఏఎస్ఏ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు.. నూతన కార్యవర్గం ఎన్నిక
TASA | సౌతాఫ్రికాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(TASA) ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజలు వచ్చి సంబరంగా జరుపుకున్నారు.
TASA | సౌతాఫ్రికాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(TASA) ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలు ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజలు వచ్చి సంబరంగా జరుపుకున్నారు.
టీఏఎస్ఏ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(TASA) తరపున తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా భవిష్యత్లో రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహిస్తామన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. చైర్మన్గా సుబ్బారావు కస్తాల, వైస్ చైర్మన్గా వేణు యెలిగేటి, అధ్యక్షుడిగా శ్రీనివాస్ తాళ్లూరి , ఉపాధ్యక్షుడిగా మురళీ బండారు, సెక్రటరీ జనరల్ సీతారామరాజు, కోశాధికారి శ్రీనివాస్ బొబ్బల, Exco – సాంస్కృతిక మాధవి బొలిశెట్టి, Exco – పీఆర్ అండ్ మార్కెటింగ్ రజినీ పడాల , Exco – ఈవెంట్స్ సురేఖ రెడ్డి వాడ్రేవు, Exco – అడ్మిన్ రథన్ షెర్లా , Exco – ఫుడ్ సతీష్ మర్రు తమ కోర్ కమిటీ సభ్యులను ప్రకటించింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

