NRI | గల్ఫ్ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : రాధారపు సతీష్ కుమార్
NRI |
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Budjet) గల్ఫ్ కార్మికుల కు (Gulf workers) మొండి చేయి చూపించి మోసం చేసిందని ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విమర్శించారు. ఎన్నికల కంటే ముందు గల్ఫ్ సంక్షేమానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో మాత్రం నిధులు చేటాయించ లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.
గల్ఫ్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు సరైనా ఉపాధి గల్ఫ్ దేశాలకు వలసలు పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని విమర్శించారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకి ఒక్క రూపాయి ఇవ్వకపోడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Wife, Strips Body | భార్యను హత్య చేసి దుస్తులు తొలగించిన భర్త.. హత్యాచారంగా నమ్మించేందుకు యత్నం
Ramayana | థాయ్‌లాండ్‌లో రూ.5 కోట్లు.. ఇండోనేషియాలో దూసుకుపోతున్న ‘రామాయణం’!
ఐఎన్ఎస్ కేసరి.. ఉభయచర యుద్ధ నౌక
‘ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపు’
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఫైరింగ్.. కశ్మీర్లో ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

