NRI News | ఎన్నారై సుష్మితకు సరోజినీ నాయుడు అంతర్జాతీయ అవార్డు..!
NRI News | అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడిన హైదరాబాద్ వాసి సుష్మితకు ప్రతిష్టాత్మక డాక్టర్ సరోజినీ నాయుడు అంతర్జాతీయ అవార్డు లభించింది.
NRI News | అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడిన హైదరాబాద్ వాసి సుష్మితకు ప్రతిష్టాత్మక డాక్టర్ సరోజినీ నాయుడు అంతర్జాతీయ అవార్డు లభించింది. వర్కింగ్ ఉమెన్-2024 క్యాటగిరీలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫోరమ్ సహకారంతో ఏఏఎఫ్‌టీ యూనివర్సిటీ ఈ అవార్డు ప్రధానం చేశారు. తెలంగాణతోపాటు దక్షిణ భారత దేశం నుంచి ఈ అవార్డు సొంతం చేసుకున్న సుస్మిత బుధవారం నొయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.
దాతృత్వం, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పర్యావరణ వేత్తగా సుష్మిత ఎంతో గుర్తింపు పొందారు. సమాజంలో కీలక భూమిక పోషించే మహిళా సాధికారతకు ప్రోత్సాహం, బాల కార్మికుల్లో అవగాహన కల్పించడం, బాలల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ఆమె అసాధారణ రీతిలో పని చేశారు. ఆమె కరుణ, అంకిత భావంతో తాను పని చేయడం వల్లే ఈ అవార్డు పొందగలిగారు. సుస్థిర ప్రపంచంలో ఇతరులకు భిన్నంగా జీవనం సాగిస్తూ ముందుకెళ్లడం వల్లే సుష్మితకు ఈ అవార్డు లభించింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

