Deeksha Divas | న్యూజిలాండ్‌లో ఘనంగా దీక్షా దివస్
Deeksha Divas | న్యూజిలాండ్‌లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేటితో 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆక్లాండ్‌లో దీక్షా దివస్ జరుపుకున్నారు
Deeksha Divas | న్యూజిలాండ్‌లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేటితో 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆక్లాండ్‌లో దీక్షా దివస్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ న్యూజిలాండ్ జగన్ రెడ్డి వొడ్నాల, ఇతర బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమం జరిగిన తీరు, ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్ర, కేసీఆర్ కృషిని గుర్తుచేసుకున్నారు.
ఈ దీక్షా దివస్‌లో ఎన్నారై బీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు జగన్ రెడ్డి వొడ్నాల, జనరల్ సెక్రటరీ అరుణ్ ప్రకాశ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామారావు రాచకొండ, గౌరవ అధ్యక్షుడు నరసింహారావు ఎనగంటి, న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కసుగంటి, సెక్రటరీ రామ్మోహన్ దంతాల, కర్ణాటక న్యూజిలాండ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ బిరాదార్, నరసింహారావు పుప్పాల, రవీందర్ బొద్దు, సునీల్ ఎర్రబెల్లి, ఆశుతోష్ వొడ్నాల, సాయి భూంపల్లి పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

