NRI | కొండపోచమ్మ సాగర్‌పై ‘వెలుగు’ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
NRI | బీఆర్ఎస్ అధినే కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండపోచమ్మ సాగర్‌పై ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రతినిధి మేడసాని నరేంద్ర రెడ్డి అన్నారు.
NRI | బీఆర్ఎస్ అధినే కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండపోచమ్మ సాగర్‌పై ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రతినిధి మేడసాని నరేంద్ర రెడ్డి అన్నారు. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ ఒక ప్రజా ప్రాజెక్టు రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రమే నీరు అందించే ప్రాజెక్టుగా చిత్రీకరించడం సరికాదన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు కలిగిన ప్రయోజనాలు, సాగునీటి లక్ష్యాలు, వాస్తవ గణాంకాలను ఆధారంగా చేసుకుని వార్తలు ప్రచురించాలి. అక్టోబర్ 17న వెలుగు న్యూస్ పేపర్ మొదటి పేజీలో ప్రచురించిన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ కథనంపై సంబంధిత ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో అపోహలు కలిగించే కథనాల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సదరు కథనాన్ని వెంటనే ఉపసంహరించుకుని, 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

