Malaysia | బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ‘దీక్షా దివస్’.. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మారుతీ కురుమ
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌజ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో శనివారం ఘనంగా ‘దీక్ష దివస్' వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కురుమ (Maruti Kuruma) పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌజ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో శనివారం ఘనంగా ‘దీక్ష దివస్’ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కురుమ (Maruti Kuruma) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న నిరహారదీక్షకు పిలుపునిచ్చిన కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమం రెండో దశకు నాంది పలికింది అని గుర్తు చేశారు.
లైట్‌హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్‌లో ఉన్న వారికి నిత్యావసర వస్తువులతో పాటు పలు రకాల పండ్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత, కోర్ కమిటీ సభ్యులు అరుణ్, సందీప్‌కుమార్ లగిశెట్టి, హరీశ్, సురేష్, ములకల శ్రీనివాస్, శశికుమార్, సందీప్‌గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

