NASA Astronaut Training | నాసా వ్యోమగామి శిక్షణకు భారత సంతతి వ్యక్తి ఎంపిక
NASA | ASTRONAUT | ANIL MENON | అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టబోయే వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఒక భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఎంపికయ్యారు. ఈ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానకి 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. భారతీయ మూలాలున్న డాక్టర్ అనీల్ మీనన్‌తో సహా 10 మంది మాత్రమే ఎంపికయ్యారు

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టబోయే వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఒక భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఎంపికయ్యారు. ఈ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానకి 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. భారతీయ మూలాలున్న డాక్టర్ అనీల్ మీనన్‌తో సహా 10 మంది మాత్రమే ఎంపికయ్యారు. 2022 జనవరిలో ఈ నాసా ఆస్ట్రోనాట్ బృందం శిక్షణ ప్రారంభమవుతుంది.
అనిల్ మీనన్ ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లియుటెనెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. 45 సంతవ్సరాల వయస్సు గల మెనన్ గతంలో స్పేస్ ఎక్స్ ఫ్లైట్ సర్జన్‌గా పనిచేశారు.
అనిల్ మీనన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1995లో న్యూరోబయాలజీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత 2004లో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.
నాసా వివరాల ప్రకారం.. 2010లో హైతీ భూకంప సమయంలో, 2015 నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్‌షో ప్రమాద సమయంలో అనిల్ మీనన్ అమెరికా తరపున సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

