ఉద్యమ సారథి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన సతీష్ కుమార్
ఎన్నారై | తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన కేసీఆర్‌కు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

బహ్రెయిన్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన కేసీఆర్‌కు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యమ సారథి కేసీఆర్ దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చిన గొప్ప నాయకుడన్నారు. చావుకు ఎదురెళ్లి పోరాడి నీళ్లు , నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన యోధుడని ప్రశంసించారు.
అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుపుతున్న సీఎం కేసీఆర్‌కు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Bahrain
- CM KCR
- Congratulations
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

