NRI | టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో జూలై 9న సింగపూర్లో బోనాలు
NRI | సింగపూర్ లో ఏడో సారి జరుగబోయే బోనాల పండుగకు తెలంగాణ కల్చరల్ సొసైటీ ( TCSS)సింగపూర్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ లో సింగపూర్ బోనాల పండుగ 09 జూలై న జరుగనున్నది. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజునే సింగపూర్ లో నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు.
సింగపూర్ : సింగపూర్ లో ఏడో సారి జరుగబోయే బోనాల పండుగకు తెలంగాణ కల్చరల్ సొసైటీ ( TCSS)సింగపూర్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ లో సింగపూర్ బోనాల పండుగ 09 జూలై న జరుగనున్నది. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజునే సింగపూర్ లో నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు.
ఈ సంవత్సరం బోనాల జాతర మధ్యాహ్నం 1230 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని సమన్వయ కర్తలు తెలిపారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనాలని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ పిలుపునిచ్చింది.

మంత్రులతో టీసీఎస్ఎస్ బృందం
సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. అందరూ ఈ బోనాల వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా TCSS వారు తొలిసారి 2017 లో బోనాల పండుగ ను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకోవడంతో పాటు, ప్రతి ఏడాది జరుపోకోవడం సంతోషకరం అన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

