జర్మనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఎన్నారై | తెలంగాణ పూల పండుగ బతుకమ్మ, దసరా వేడకలను ‘సమైక్య తెలుగు వేదిక స్టూటర్గ్ జర్మనీ వారి’ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.

జర్మనీ : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ, దసరా వేడకలను ‘సమైక్య తెలుగు వేదిక స్టూటర్గ్ జర్మనీ వారి’ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి ఉయ్యాల, కోలాట పాటలతో ఆడిపాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యవర్గ బృందం సమైక్య తెలుగు వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

