HomeNriBathukamma Celebrations Conducted By Charlotte Telangana Association In Usa
Bathukamma | అమెరికాలోని చార్లెట్ నగరంలో ఘనంగా బతుకమ్మ పండుగ
Us Bathukamma
2/13
Bathukamma | అమెరికాలోని ఛార్లెట్ నగరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, దసరా పండుగలను నిర్వహించారు. చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ కొండ్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
3/13

4/13