UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో సైంటిస్ట్ పోస్టులు
UPSC Recruitment 2023 | డెర్మటాలజీ, లెప్రసీ, రిసెర్చ్, స్టాటిస్టిక్స్, అనాలసిస్ తదితర విభాగాలలో సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ ఇంజినీర్, స్పెషలిస్ట్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment 2023 | డెర్మటాలజీ, లెప్రసీ, రిసెర్చ్, స్టాటిస్టిక్స్, అనాలసిస్ తదితర విభాగాలలో సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ ఇంజినీర్, స్పెషలిస్ట్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 19
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, సైంటిస్ట్ బీ, స్పెషలిస్ట్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 30-40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.25.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

