UPSC IES ISS Notification | యూపీఎస్సీలో 51 పోస్టులు.. దరఖాస్తులకు ఎల్లుండే చివరితేదీ
UPSC IES ISS Notification 2023 | ఎకనామిక్స్/ స్టాటిస్టికల్ విభాగాల్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 ప్రకటనను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసిన విషయం తేలిసిందే ఈ ప్రకటన గడువు ఎల్లుండితో ముగియనుంది.
UPSC IES ISS Notification 2023 | ఎకనామిక్స్/ స్టాటిస్టికల్ విభాగాల్లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 ప్రకటనను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసిన విషయం తేలిసిందే ఈ ప్రకటన గడువు ఎల్లుండితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ (ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్) డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 9లోగా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 51
పోస్టులు : ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
అర్హతలు : పీజీ (ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్) డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్) పీజీ(స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ: మే 05
వెబ్సైట్: upsc.gov.in లేదా upsconlinenic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

