UPSC CMS Recruitment | యూపీఎస్సీలో 1261 పోస్టులు
UPSC CMS Notification 2023 |వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) ఎగ్జామినేషన్-2023 ప్రకటనను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది.
UPSC CMS Notification 2023 |వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) ఎగ్జామినేషన్-2023 ప్రకటనను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 9లోగా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 1261
పోస్టులు : 1.మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ : 584 పోస్టులు
2. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే): 300
3. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 01
4. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 : 376
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఎంపిక : రాత పరీక్ష , ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 09
వెబ్సైట్ : upsc.gov.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

