TS WDCW Recruitment | తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
TS WDCW Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ డబ్ల్యూసీడీ విభాగంలో హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ (Help Line Administrator), ఐటీ సూపర్వైజర్, కాల్ ఆపరేటర్, మల్టీ-పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది.
TS WDCW Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ డబ్ల్యూసీడీ విభాగంలో హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ (Help Line Administrator), ఐటీ సూపర్వైజర్ (IT Supervisor), కాల్ ఆపరేటర్ (Call Operator), మల్టీ-పర్పస్ స్టాఫ్ (Multi purpose Staff), సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ సూపర్వైజర్, కాల్ ఆపరేటర్, మల్టీ-పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 25 – 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను కమిషనర్ కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, H. No.8-3-222, వెంగళ్రావు నగర్, సారధి స్టూడియోస్ దగ్గర, అమీర్‌పేట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://wdcw.tg.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

