SJVN Recruitment | ఎస్‌జేవీఎన్‌లో ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు
SJVN Recruitment | ఫీల్డ్ ఇంజినీర్ (Field Engineer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌జేవీఎన్) ప్రకటన విడుదల చేసింది.
SJVN Recruitment 2023 |ఫీల్డ్ ఇంజినీర్ (Field Engineer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌జేవీఎన్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ తదితర విభాగాలలో ఖాళీలను ఎన్‌జేవీఎన్ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 6 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 50
పోస్టులు : ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 6 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35-45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : రూ.80000 నుంచి రూ.118000
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://sjvn.nic.in/current-jobs/94
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

