SJVN Recruitment | ఎస్‌జేవీఎన్‌లో 51 మేనేజర్ పోస్టులు
SJVN Recruitment 2023 | మెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, కెమికల్ తదితర విభాగాలలో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌జేవీఎన్) ప్రకటన విడుదల చేసింది.
SJVN Recruitment 2023 | మెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, కెమికల్ తదితర విభాగాలలో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌జేవీఎన్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 51
పోస్టులు : సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు: ఎమెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, కెమికల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
పేస్కేల్ : రూ.60000 నుంచి రూ.2.4 లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.590
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 28
వెబ్సైట్ : sjvnindia.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

