SPA Vijayawada | స్పా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
SPA Vijayawada | అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకటన విడుదల చేసింది.
School of Planning and Architecture Vijayawada | అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 17
పోస్టులు : అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), జూనియర్ సూపరింటెండెంట్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, వర్క్‌షాప్ సూపర్వైజర్/ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు : రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు)
ఆఫ్‌లైన్ దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్డు, విజయవాడ అడ్రస్‌కు పంపించాలి.
చివరితేదీ : జూలై 31
వెబ్సైట్ : www.spav.ac.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

