REPCO Jobs 2023 | డిగ్రీ అర్హతతో.. చెన్నై రెప్కోలో మేనేజర్ పోస్టులు
REPCO Recruitment 2023 | సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అడ్మిన్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ఎంఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది.
REPCO Recruitment 2023 | సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అడ్మిన్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (NBFC) ఆధ్వర్యంలో ఉన్న రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్ఎంఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 140
పోస్టులు : సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అడ్మిన్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
సెలక్షన్ : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
లాస్ట్ డేట్ : జూలై 19
వెబ్సైట్ : repcohome.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

