PMBI Recruitment | న్యూఢిల్లీ పీఎంబీఐలో మేనేజర్ పోస్టులు
PMBI Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) ప్రకటన విడుదల చేసింది.
PMBI Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్ఎల్బీ, బీసీఏ, బీటెక్, బీకామ్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 37
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్ఎల్బీ, బీసీఏ, బీటెక్, బీకామ్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.80000 వరకు
ఎంపిక : స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్‌లో
ఈమెయిల్: recruitment@janaushadhi.gov.in
అడ్రస్ : ఆఫ్‌లైన్ దరఖాస్తులను (సీఈఓ, పీఎంబీఐ వద్ద E-1, 8వ అంతస్తు, వీడియోకాన్ టవర్, ఝండేవాలన్ ఎక్స్‌టెన్., న్యూఢిల్లీ – 110055. అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేది: జూన్ 22
వెబ్సైట్ : http://janaushadhi.gov.in/Recruitment.aspx
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

