ICMR-NIRTH Recruitment | ఎన్ఐఆర్టీహెచ్ జబల్పూర్లో ఉద్యోగాలు
ICMR-NIRTH Recruitment | ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జబల్పూర్లోని ఐసీఎంఆర్(ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్ (NIRTH) ప్రకటన విడుదల చేసింది.
ICMR-NIRTH Recruitment | ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జబల్పూర్లోని ఐసీఎంఆర్(ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్ (NIRTH) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి హైస్కూల్, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్లు.
అర్హతలు : పోస్టులను బట్టి హైస్కూల్, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 28-30 ఏళ్లు ఉండాలి.
జీతం : నెలకు రూ.17000 నుంచి రూ.31000
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: ICMR-NIRTH, Jabalpur (M.P).
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 14
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి
వెబ్సైట్ : https://www.nirth.res.in/vacancies.php
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

