NIPER Recruitment | నైపర్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
NIPER Recruitment 2023 | ఫార్మాసూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ తదితర విభాగాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి బీహార్ (Bihar) రాష్ట్రం హజిపుర్ (Hajipur) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైపర్) ప్రకటన విడుదల చేసింది.
NIPER Recruitment 2023 | ఫార్మాసూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ తదితర విభాగాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి బీహార్ (Bihar) రాష్ట్రం హజిపుర్ (Hajipur) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైపర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఉండగా.. మే 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, అడ్మిన్ ఆఫీసర్, హిందీ ట్రాన్స్లేటర్ తదితరాలు.
విభాగాలు: మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35-50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా
అడ్రస్ : రిజిస్ట్రార్ I/C (రిక్రూట్మెంట్ సెల్), NIPER-హాజీపూర్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ ఇండస్ట్రియల్ పార్క్ (EPIP), ఇండస్ట్రియల్ ఏరియా హాజీపూర్, జిల్లా: వైశాలి, పిన్: 844102, బీహార్, ఇండియా.
చివరి తేది: మే 26
వెబ్సైట్ : http://niperhajipur.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

