NID AP Recruitment | నిడ్ ఏపీలో 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
NID AP Recruitment 2023 | డైరెక్ట్, డిప్యూటేషన్, షార్ట్-టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ (teaching), నాన్ టీచింగ్ (Non teaching) పోస్టుల భర్తీకి గుంటూరు (Guntur)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (NID AP) ప్రకటన విడుదల చేసింది.
NID Andhra Pradesh Recruitment 2023 | డైరెక్ట్, డిప్యూటేషన్, షార్ట్-టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ (teaching), నాన్ టీచింగ్ (Non teaching) పోస్టుల భర్తీకి గుంటూరు (Guntur) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (NID AP) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా అప్లై చేసుకోవాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 24
పోస్టులు : ( ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ (ల్యాండ్, బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్), అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్) తదితరాలు
అర్హతలు : పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్
దరఖాస్తు విధానం: ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నిడ్ ఏపీ, ఏఎన్‌యూ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు అడ్రస్‌కు పంపించాలి.
ప్రకటన వచ్చిన తేదీ : మార్చి 25
వెబ్సైట్ : https://www.nid.ac.in/careers-at-nid-ap-ad-hoc
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

