MHSRB Telangana | తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
MHSRB Telangana | తెలంగాణ (Telangana) వైద్యారోగ్య శాఖలోని ఆయుర్వేదం (Ayurvedha), హోమియో (Homeo), యునాని (Unani) తదితర ఆయుష్ విభాగాలలో 156 మెడికల్ ఆఫీసర్ (Medical Offficer) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది.
MHSRB Telangana Recruitment 2023 | తెలంగాణ (Telangana) వైద్యారోగ్య శాఖలోని ఆయుర్వేదం (Ayurvedha), హోమియో (Homeo), యునాని (Unani) తదితర ఆయుష్ విభాగాలలో 156 మెడికల్ ఆఫీసర్ (Medical Offficer) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకడమిక్ మార్కులు, పని అనుభవం ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆగస్టు 07 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానుండగా.. ఆగస్టు 22 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 156
పోస్టులు : మెడికల్ ఆఫీసర్
విభాగాలు : ఆయుర్వేదం, హోమియో, యునాని
అర్హతలు : సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మార్కులు, పని అనుభవం ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500.
ఏజ్ లిమిట్ : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.54,220 నుంచి 1,33,630.
అప్లికేషన్ ప్రారంభతేదీ : ఆగస్టు 07
చివరితేదీ : ఆగస్టు 22
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

