JNARDDC Recruitment 2023 |సైంటిస్ట్ (Scientist), జూనియర్ సైంటిస్ట్ (Junior Scientist), సీనియర్ సైంటిస్ట్ (Senior Scientist) పోస్టుల భర్తీకి మహారాష్ట్ర (Maharastra) నాగ్పూర్ (Nagpur)లోని జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఏఆర్డీడీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజనీరింగ్ (కెమికల్/మెటలర్జీ/మెకానికల్/ మెటీరియల్ సైన్స్), డిగ్రీ ఇన్ (జియాలజీ/కెమిస్ట్రీ) మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: సైంటిస్ట్, జూనియర్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ (కెమికల్/మెటలర్జీ/మెకానికల్/ మెటీరియల్ సైన్స్), డిగ్రీ ఇన్ (జియాలజీ/కెమిస్ట్రీ) మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
జీతం : రూ.56100 నుంచి రూ.78800
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ : జూన్ 9
వెబ్సైట్ : www.jnarddc.gov.in
పని ప్రదేశం : వాడి, నాగ్పూర్, మహారాష్ట్ర