IIM Bodh Gaya Recruitment | ఐఐఎం బోధ్గయాలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
IIM Bodh Gaya Recruitment 2023 | ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, ఎల్డీసీ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది.
IIM Bodh Gaya Recruitment 2023 | సివిల్, ఆర్/ సీ, ప్లేస్మెంట్ విభాగాలలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, ఎల్డీసీ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, పీజీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, ఎల్డీసీ తదితరాలు
విభాగాలు : సివిల్, ఆర్/ సీ, ప్లేస్మెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, పీజీ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయసు : 35 నుంచి 40 ఏండ్ల మధ్య
చివరితేదీ : జూన్ 13
వెబ్సైట్: www.recruitment.iimbg.ac.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

